ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి

77చూసినవారు
ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి
AP: అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన లక్ష్మి(15), అరుణ(9) అనే బాలికలు నీటి కుంటలో మునిగి మృతి చెందారు. ఘటనా స్థలంలో కుటుంబ సభ్యులు ఘోరంగా విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్