చెరువులో ఈతకెళ్లి ఇద్దరు యువకులు మృతి

85చూసినవారు
చెరువులో ఈతకెళ్లి ఇద్దరు యువకులు మృతి
చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం శివరాజ్ నగర్‌లో జరిగింది. శుక్రవారం ఇద్దరు యువకులు చెరువులో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు మృతదేహాలను బయటకు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్