యూత్ ఐకాన్ చేగువేరా

58చూసినవారు
యూత్ ఐకాన్ చేగువేరా
యువత ధరిస్తున్న టీ షర్ట్స్‌పై ఎక్కువగా దర్శనమిస్తుంది ఒక బొమ్మ. మోటార్ వాహనాలు, సెల్‌ఫోన్స్, ఆఖరికి సినిమాల్లోనూ ఆ ప్రతి రూపాన్ని పెట్టటం కోసం యువత ఇష్టపడుతుంది. ఎక్కువ మంది యువతకు ఆ వ్యక్తి జీవితం తెలియకుండానే.. ఆయన చనిపోయి 57 సంవత్సరాలు గడుస్తున్నా తెలిసో తెలియకో ఆ పేరు, ఆ రూపాన్ని ప్రపంచ యువత మరోరూపంలో తలచుకుంటుంది. ఆయనెవరో కాదు, నిత్య నూతన విప్లవ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఎర్నెస్టో చేగువేరా.

సంబంధిత పోస్ట్