విశాఖ మెట్రో నిర్మాణానికి UMTA ఏర్పాటు

81చూసినవారు
విశాఖ మెట్రో నిర్మాణానికి UMTA ఏర్పాటు
AP: విశాఖ మెట్రో నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు అథారిటీ ( UMTA) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మెట్రో ప్రాజెక్టుపై కదలిక వచ్చింది. కేంద్రం నుంచి నిధుల సాధన, ఉత్తరప్రత్యుత్తరాల కోసం UMTA అవసరం. ఇప్పటివరకు అది విశాఖ మెట్రోకు లేకపోవడంతో కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్