కత్తితో పొడిచి మహిళ దారుణ హత్య

69చూసినవారు
కత్తితో పొడిచి మహిళ దారుణ హత్య
నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పెద్దగుమ్మడంలో దారుణం జరిగింది. లక్ష్మమ్మ (45) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్