అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగులు దాడి చేయడంతో దాడి ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి రాం ప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఫోన్‌లో పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.