బ్రిడ్జి కూలీ ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు(వీడియో)

51చూసినవారు
దక్షిణ కొరియాలోని చెయోనాలో దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోగా.. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే క్రేన్ సహాయంతో బ్రిడ్జికి సపోర్ట్‌గా ఉండే ఇనుప నిర్మాణాలను కార్మికులు తరలిస్తుండగా.. అప్పటికే అమర్చిన ఐదు ఇనుప నిర్మాణాలు ఒక్కసారిగా ఒరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్