జగన్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఆగ్రహం

80చూసినవారు
జగన్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహాంరపై సిట్‌ వేయడంపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు తిరుపతి నుంచి ఢిల్లీకి ఇండిగో విమానాన్ని ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మట్లాడుతూ.. సిట్‌ లేదు గిట్‌ లేదంటూ చులకన భావనతో మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. అయితే విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్న భయం జగన్‌‌కు పట్టుకుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్