మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్

83చూసినవారు
మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్
AP: రెండు రోజుల క్రితం సీఎం జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు రాగా.. అక్క‌డ అనుమానాస్పదంగా క‌నిపించిన ఉయ్యూరు లోకేష్ అనే వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత‌న్ని విచారించి, 41ఏ నోటిస్‌ ఇచ్చి శనివారం పంపించారు. ఇవాళ అత‌ను మ‌రోసారి ఎయిర్‌పోర్టుకు రాగా, తనిఖీల్లో అత‌ని ద‌గ్గ‌ర శాటిలైట్ ఫోన్‌ బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్