VIDEO: మంగళగిరిలో అట్టహాసంగా మురుగుడు లావణ్య నామినేషన్

84చూసినవారు
మంగళగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. మంగళగిరి వీధుల్లో మురుగుడు లావణ్య నామినేషన్ కు ముందు భారీ ర్యాలీని నిర్వహించారు. సీతారామకోవేల నుంచి భారీ డప్పులు, తీన్ మార్ వాయిద్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో లావణ్య టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై పోటీ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్