సీఎం జగన్‌కు షాకిచ్చిన తల్లి విజయమ్మ (వీడియో)

1036చూసినవారు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్‌కు తల్లి విజయమ్మ షాకిచ్చారు. ఎన్నికల్లో తన మద్దతు ఎవరితో తేల్చి చెప్పారు. తన మద్దతును కూతురు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ప్రకటించారు. విజయమ్మ మాట్లాడుతూ.. ‘వైఎస్సార్‌ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తోంది. షర్మిలను గెలిపించి పార్లమెంట్‌కు పంపాలని కోరుతున్నాను.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్