బొబ్బిలి: మద్యం అమ్మకాలలో దూసుకుపోతున్న రాష్ట్రం- లోక్ సత్తా

65చూసినవారు
రాష్ట్రం మద్యం అమ్మకాలలో గణనీయమైన ప్రగతిని కనబరుస్తూ దూసుకుపోతుందని లోక్ సత్తా పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర రావు అన్నారు. సంక్రాంతి పండగ పురస్కరించుకొని జరిగిన మద్యం విక్రయాలే అందుకు నిదర్శనం అన్నారు. ఈ సందర్బంగా శనివారం బొబ్బిలి లో అయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు తగ్గించడం, నాణ్యమైన మద్యం అందించడం, ఈ సారి సంక్రాంతికి మద్యం విక్రయాలు భారీ స్థాయిలో పెరిగాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్