భారీ వర్షాలకు తృటిలో తప్పిన ప్రమాదం

76చూసినవారు
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గర్భాం గ్రామం కుమ్మరి వీధిలో ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి తాలా భక్తుల శ్రీను కి చెందిన రేకుల ఇంటి గోడ కుప్ప కూలింది. శ్రీను నిరుపేద కావడంతో తనతో చదువుకున్న తోటి విద్యార్థులు గతంలో రేకులతో ఇల్లు నిర్మించి ఇవ్వగా అందులో నివసిస్తున్నారు. ఇంటి గోడ కూలడంతో రోడ్డున పడ్డా వీరిని సంబంధిత అధికారులు స్పందించి పునరావాసం
కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్