వ్యక్తిగత తగాదాలతో ఫిర్యాదులు

64చూసినవారు
వ్యక్తిగత తగాదాలతో ఫిర్యాదులు
గరివిడి మండలం కోనూరు గ్రామంలో అక్రమంగా మట్టి త్రవ్వకాలు జరిగినట్లు పలు పత్రికలల్లో ప్రకటనలు వచ్చాయి. దీంతో ఆ గ్రామానికి మండల పరిశీలకులు, వీఆర్వో వెళ్లి పరిశీలించారు. దీనిపై ఆ గ్రామస్థులతో అరా తీస్తే వెంటనే ఆ భూమి తాలూకా వారి నెంబర్ ఇచ్చారు. అయితే వ్యక్తిగత తగాదాల వల్లనే కొందరు ఫిర్యాదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్