ఇటీవల తెలీ కుట్టి మరణించిన గుర్ల మండలం పున్నపురెడ్డి పేట గ్రామానికి చెందిన పి. కనుమ నాయుడు కుటుంబాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ శనివారం వారి కుటుంబాన్నిఓదార్చి మనోదైర్యం చెప్పారు. వారి కుటుంబాన్ని ఆదుకోండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు వారితోపాటు జడ్పిటిసి ఎంపీపీ పాల్గొన్నారు