పాతబగ్గాంలో అల్లూరి జయంతి

68చూసినవారు
పాతబగ్గాంలో అల్లూరి జయంతి
గజపతినగరం మండలం పాతబగ్గాం సచివాలయంలో భూదేవి పేట, పాతబగ్గాం గ్రామాల పెద్దల సమక్షంలో మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ. అల్లూరి స్ఫూర్తి, ధైర్య సాహసాలతో అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్