విజయనగరం జిల్లా టౌన్ పరిధిలో విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టంట్ గా విధులు నిర్వర్తిస్తున్న అరిసెట్టి రవి కు ఉత్తమ అవార్డు లభించింది. ఆగస్టు 15స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జిల్లాలోని ధాసన్నపేట విద్యుత్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మువ్వల లక్ష్మణరావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ERO విభాగంలో ఉత్తమ పనితీరు కనబరించినందుకు గాను ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.