జయతిలో ఉట్టు కొట్టే సంబరాలు

57చూసినవారు
మెంటాడ మండలం జయతి గ్రామంలో సోమవారం కృష్ణాష్టమి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలందరూ గోపికలు వేషధారణలో, బాలురు కృష్ణుని వేషధారణలో రావడం జరిగింది. ఈ కార్యక్రమంలోపొట్టా శేఖర్, చాపాన నారాయణరావు, బెవర మహేష్, మన్యపురి రామచంద్రుడు, సతివాడ నారం నాయుడు, మోసూరు త్రినాధ, తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్