ఆల్బెండ్ జోల్ మాత్రల పంపిణీ

78చూసినవారు
ఆల్బెండ్ జోల్ మాత్రల పంపిణీ
జాతీయ నులిపురుగుల నివారణలో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి హైస్కూల్లో విద్యార్థులకు ఎంపీపీ చల్లా చల్లంనాయుడు విద్యార్థులకు ఆల్బెండ్ జోల్ మాత్రలు పంపిణీ చేశారు. రక్తహీనత నివారణకు వీటిని వినియోగించుకోవాలన్నారు. అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. రాణి, ఎంపీటీసీ బండారు శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ కోళ్ల రమణ, హెల్త్ సూపర్ వైజర్ భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్