దేవుపల్లిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

78చూసినవారు
దేవుపల్లిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం సర్పంచ్ గండ్రేటి రమణమ్మ జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. అలాగే గ్రీన్ అంబాసిడర్లను సత్కరించారు. ఎం. పి. టి. సి రాపాక వరలక్ష్మి, గ్రంధాలయ అధికారి కె. ఎస్. ఎన్. పట్నాయక్, కార్యదర్శి సత్యవతి, పెద్దలు రాపాక అచ్చంనాయుడు, కాసా రంగనాయకులు, ఉజిరి అప్పారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్