ఎమ్మెల్సీ బొత్సకు జడ్పిటిసి తౌడు శుభాకాంక్షలు
By Borra Narasingarao 67చూసినవారుఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైసిపి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ (సత్తిబాబు)కు గజపతినగరం జడ్పిటిసి గార తౌడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు శాసనమండలి ఎమ్మెల్సీగా సత్తిబాబు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శుక్రవారం విజయనగరంలో జడ్పిటిసి తౌడు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు.