పోలిస్ పెరేడ్ గ్రౌండ్లో సోలార్ స్టాల్ ఏర్పాటు..

74చూసినవారు
పోలిస్ పెరేడ్ గ్రౌండ్లో సోలార్ స్టాల్ ఏర్పాటు..
జిల్లా కేంద్రం విజయనగరం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోలార్, 1912 కాల్ సెంటర్, భద్రతా నియమాలు మీద అవగాహన కోసం ప్రత్యేక స్టాల్ ను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ సోలార్ వినియోగంపై అవగాహన కలిగివుండాలన్నారు. విద్యుత్ సమస్యలు కోసం 1912కి సంప్రదించాలన్నారు. విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్