వేపాడ: అవార్డు అందుకున్న విద్యుత్ ఇన్స్పెక్టర్..

68చూసినవారు
వేపాడ: అవార్డు అందుకున్న విద్యుత్ ఇన్స్పెక్టర్..
వేపాడ మండలం స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ ఇన్స్పెక్టర్ చంద్రరావు ఉత్తమ అవార్డు అందుకున్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ధాసన్నపేట విద్యుత్ భవన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

సంబంధిత పోస్ట్