25న నరవలో గ్రామ సందర్శన

58చూసినవారు
గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో ఈనెల 25వ తేదీన గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో భవాని ఆదివారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్