రేపటి నుంచి హైదరాబాద్- నరసాపురం మధ్య ప్రత్యేక రైలు

55చూసినవారు
రేపటి నుంచి హైదరాబాద్- నరసాపురం మధ్య ప్రత్యేక రైలు
నరసాపురం, హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 30 వరకు ప్రతి శని, ఆదివారాల్లో రైలు నంబర్ 07631 శనివారం రాత్రి 11. 15కి హైదరాబాద్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9. 35 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. తిరిగి ఆదివారం రాత్రి 8 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ వెళుతుంది. విజయవాడ, గుంటూరు మీదుగా ఈ రైలు నడుస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్