జరజాపుపేటలో శ్రీరాముని పల్లకి సేవా కార్యక్రమం

75చూసినవారు
జరజాపుపేటలో శ్రీరాముని పల్లకి సేవా కార్యక్రమం
నెల్లిమర్ల నగరపంచాయతి పరిధిలో జరజాపుపేట గ్రామంలో అయోధ్యలో సీతారాముల ఊరేగింపు కార్యక్రమం ఆదివారం సాయంత్రం సంగీత వాయిద్యాలుతో సీతరాముల నామం ఉచ్చారణతో, కర్ర సాము గరిడీ, తారసాలతో, మంత్రోచ్ఛారణతో, ఇంటి ఇంటికి హారతితో శ్రీరామునికి ఘన స్వాగతం పలుకుతూ, రామ నామ జపంతో గ్రామం అంతా మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాద్యాయులు, ఉద్యోగులు, యువకులు, గ్రామ ప్రజలు అందరూ ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్