యువత స్వతంత్రంగా బతకాలి
By raja 61చూసినవారునేడు భారతదేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమని సెంచూరియన్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి అన్నారు. గురువారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం వల్ల భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు.