స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉప ఖజానా కార్యాలయం

70చూసినవారు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉప ఖజానా కార్యాలయం
రాజాం పట్టణములో శ్రీకాకుళం రోడ్డులో ఉన్న ఉపఖజానా కార్యాలయం (సబ్ ట్రెజరీ) కార్యాలయంలో గురువారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించలేదు. దేశవ్యాప్తంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జండా పండుగను విస్తృత స్థాయిలో పండగ వాతావరణం లో నిర్వహించి దేశభక్తిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. రాజాం సబ్ ట్రెజరీ ప్రధాన అధికారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తమ కార్యాలయములో జరపకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్