ఉన్నతాధికారుల దృష్టికి ఏనుగుల సమస్య

59చూసినవారు
గడిచిన వారం రోజులుగా వంగర మండలం వివిఆర్పేట, జేకే గుమ్మడ గ్రామాల్లో చొరబడ్డ ఏనుగుల గుంపు చేస్తున్న విధ్వంసం రైతుల పాలిట శాపంగా మారింది. మొక్కజొన్న, చెరుకు, వరి పూర్తిగా నాశనం అవుతున్నాయి. ఇప్పటికే అధికారులు దృష్టికి తీసుకువచ్చిన చర్యలు శూన్యం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు సోమవారం గ్రీవెన్స్ రెడ్ సెల్ సిస్టం ద్వారా గ్రామపంచాయతీ తరపున సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్