రేగిడి మండల మాజీ టిడిపి సీనియర్ నాయకులు, మాజీ జడ్పిటిసి కిమిడి రామకృష్ణం నాయుడును వైసీపీకి మద్దతు ఇవ్వాలని శనివారం ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్ స్వగ్రామానికి వెళ్లి కోరారు.రేగిడిలో వైసిపి ఇంటింట ప్రచారంలో భాగంగా కిమిడి ఇల్లకు వెళ్లి తమ అభ్యర్థత్వాన్ని బలపరచాలని కోరారు.టిడిపి నాయక
ులు రామకృష్ణం నాయుడు టిడిపి అధిష్టానం నిర్ణయానికి పని చేస్తున్నట్లు వెల్లడించినట్లు తెలిపారు.