శృంగవరపుకోటలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం

80చూసినవారు
శృంగవరపుకోటలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం శృంగవరపుకోట మండలం పెద్ద కండేపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో సచివాలయ సిబ్బంది గ్రామమంతా ర్యాలీగా వెళ్లి పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను గ్రామ ప్రజలకి తెలిపారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రధానమంత్రి ఆదేశాల ప్రకారం జరగనుంది.

సంబంధిత పోస్ట్