ఎస్ కోట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది

1102చూసినవారు
ఎస్ కోట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్ కోట మండలం లింగంపేట, సంతపేట లో మంగళవారం ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. టిడిపి మేనిఫెస్టోలో హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్