వినాయక చవితి సందర్భంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజారవాణా అధికారికి సిహెచ్ అప్పలనారాయణ, డిపో మేనేజర్ శ్రీనివాసరావు విజయనగరం యూత్ పౌండేషన్ వారు మట్టివినాయక ప్రతిమలను శుక్రవారం అందజేశారు. పర్యావరణపరిరక్షణలో భాగంగా ప్రతీఒక్కరు
మట్టివిగ్రహాలనే పూజించాలని, ప్లాస్టిక్ ఆఫ్ పారిస్ తయారీ విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించినట్ల అవుతుందన్నారు.