ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

65చూసినవారు
ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ఏపీ ఎస్. ఆర్టిసిలో అప్రెంటిస్ షిప్ చేసుకునేందుకు ఐ. టి. ఐ పాస్ అయిన అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్ లైన్ లో ఆహ్వానిస్తున్నట్లు విజయనగరం జిల్లా ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి అప్పల నారాయణ బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ లో పత్రిక ప్రకటనలో తెలిపారు. అప్రెంటిస్ షిప్ దరఖాస్తు కోసము ఆగష్టు నెల 1వ తేది నుండి 16 వ తారీఖు వరకు అభ్యర్ధులు ఆన్ లైన్ వెబ్ సైట్ www. apprenticeshipindia. gov. in. దరఖాస్తు చేసుకోగలరు.

సంబంధిత పోస్ట్