శనివారం స్థానిక విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఒరిస్సా రాష్ట్రానికి సయాద్ ముహమ్మద్ ఇసా అనే పాసింజర్ జైపూర్ నుంచి విజయనగరం ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో తమ వద్ద ఉన్న 25000 విలువచేసే మొబైల్ ఫోన్ బస్సులోని మరిచిపోయి బస్సు దిగిపోయారు, ఆ మొబైల్ ఫోన్ బస్సులో కండక్టర్ గుర్తించి సదరు డిపో స్టేషన్ మేనేజర్ కి అధికారులకు మొబైల్ ఫోన్ అందజేశారు.