మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బేబినాయన

80చూసినవారు
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బేబినాయన
బొబ్బిలి మండలం అలజంగి సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన భార్య, భర్తలను ఎమ్మెల్యే బేబినాయన కారులో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని అంట్యాకుల వీధికి చెందిన లోకురెడ్డి వెంకటరమణమూర్తి, లక్ష్మి సదరం కోసం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తిరిగి బొబ్బిలి వస్తుండగా అలజంగి సమీపంలో గోతులలో ఒక లారీ దిగడంతో లారీ పక్కకు ఒరిగింది.

సంబంధిత పోస్ట్