బొబ్బిలి: ఆడపిల్లలపట్ల వివక్షతకు తావులేకుండా చూడాలి

78చూసినవారు
బొబ్బిలి: ఆడపిల్లలపట్ల వివక్షతకు తావులేకుండా చూడాలి
బొబ్బిలిలోని స్థానిక కళాభారతి లో శుక్రవారం వనమిత్ర కృష్ణ దాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా, ఆయన కోలాటంలో పాల్గొన్న బాల బాలికలతో ముచ్చటించారు. ఆడపిల్లల పట్ల వివక్షతను తొలగించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రోత్సాహించారు. ఆడపిల్లలను ఇంటికి మహాలక్ష్మిగా, చదువులో సరస్సు దేవిగా, అన్నపూర్ణాదేవిగా అభివర్ణిస్తూ, వారికి ఆశరాదాకాలా ఎదగడంపై పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్