బొబ్బిలి: నేడు శ్రీ కళాభారతి ఆడిటోరియంలో కోలాటం పోటీలు

53చూసినవారు
బొబ్బిలి: నేడు శ్రీ కళాభారతి ఆడిటోరియంలో కోలాటం పోటీలు
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో శ్రీ కళాభారతి ఆడిటోరియంలో కోలాటం పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాభారతి నిర్వాహకులు నంబియార్ వేణుగోపాలరావు, మింది విజయ మోహన్ రావు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర స్థాయి కోలాటం పోటీలు జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు ఈ పోటీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్