బొబ్బిలి: బాలల సంరక్షణ కేంద్రాలను సందర్శించిన పర్యవేక్షణ కమిటీ

64చూసినవారు
బొబ్బిలి: బాలల సంరక్షణ కేంద్రాలను సందర్శించిన పర్యవేక్షణ కమిటీ
బాలల సంరక్షణ కేంద్రాలను మంగళవారం జిల్లా పర్యవేక్షణ కమిటీ సభ్యులు సత్యనారాయణ, లక్ష్మి, విజయలక్ష్మి సందర్శించారు. బొబ్బిలి పట్టణం హేండ్ ఇన్ హేండ్ సంస్థ, కారాడ సన్ రైజ్ కేంద్రాన్ని పరిశీలించారు. బాలల సంరక్షణ కేంద్రాలలో మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన భోజనాలు పెట్టాలని కోరారు. బాలల హక్కులు హరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్