బొబ్బిలి: శ్రీరాముడిని విగ్రహనికి తాకిన సూర్యకిరణాలు

65చూసినవారు
బొబ్బిలి: శ్రీరాముడిని విగ్రహనికి తాకిన సూర్యకిరణాలు
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని దిబ్బగుడ్డి వలస పంచాయతీ, రాజ చెరువు వలస గిరిజన గ్రామంలో ఉన్న రామాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని సూర్యకిరణాలు శుక్రవారం తాకాయి. సాయంత్రం వేళలో సూర్య కిరణాలు తాకడంతో స్థానికంగా ఉన్న భక్తులు అధిక సంఖ్యలో రామాలయానికి వెళ్లి సీతారామ లక్ష్మణ స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్