బొబ్బిలి: రెండు లారీలు ఢీ.. భారీగా నిలిచిన వాహనాలు

64చూసినవారు
బొబ్బిలి మండలం గొర్ల సీతారాంపురం వద్ద బుధవారం తెల్లవారుజామున ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్నాయి. గ్రోత్ సెంటర్ నుంచి రాంభద్రపురం వరకు ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. స్వల్ప గాయాలతో డ్రైవర్, క్లీనర్ బయటపడ్డారు. కానీ అంతర్ రాష్ట్ర రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బొబ్బిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్