బొబ్బిలిలో ఘనంగా విశ్వకర్మ జయంతి

60చూసినవారు
బొబ్బిలిలో ఘనంగా విశ్వకర్మ జయంతి
బొబ్బిలి పాతకోట ఆవరణలో విశ్వకర్మ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పలువురు విశ్వకర్మ చిత్రపటాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవతల గురువైన భగవాన్ విరాట్ విశ్వకర్మను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని కోరారు.

సంబంధిత పోస్ట్