చీపురుపల్లిలో గాయత్రి దేవి మహాయజ్ఞం

85చూసినవారు
చీపురుపల్లిలో గాయత్రి దేవి మహాయజ్ఞం
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కొండలక్ష్మీపురంలో చీపురుపల్లి ఆర్య సమాజ్ వారిచే సీతారామ కోవెల వద్ద సోమవారం గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు. ఈ మహాయజ్ఞంలో గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఈ యజ్ఞం నిర్వహించటం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్