చీపురుపల్లి: 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

63చూసినవారు
చీపురుపల్లి: 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
104 ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావుకి 104 ఉద్యోగులు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. 104 సేవలను ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కేవలం 50 లేదా 60 వేలు రూపాయల ఖర్చుతో నిర్వహించి ప్రజాధనం వృధాకాకుండా చూడాలి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్