ఘనంగా ముగిసిన ఎల్ ఐ సి వారోత్సవాలు

77చూసినవారు
ఘనంగా ముగిసిన ఎల్ ఐ సి వారోత్సవాలు
విజయనగరం జిల్లా గరివిడిలో గలదిగ్గజ జీవిత భీమా కార్యాలయంలో శుక్రవారంజీవిత భీమా వారోత్సవాల ఘనంగా ముగిసాయి.కార్యాలయ సిబ్బంది,ఎజెంట్స్,కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీలలో విజేతలకు బీఎం విజశ్రీ,ఏబీమ్ చేతులు మీదిగా బహుమతులు అందచేశారు.బీఎం మాట్లాడుతూ ఎల్ ఐ సి ప్రాముఖ్యతను వివరించారు.1956 స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ గా మారుమూల ప్రాంతాలలో సైతం తమ ఏజెంట్స్ పాలసీదారులకు అందిస్తున్న సేవలు ఎనలేనివి అన్నారు.

సంబంధిత పోస్ట్