మెరకముడిదాం మండలం గర్భాం ఎస్ ఎన్ ఫంక్షన్ హల్ లో దేశీయ దిగ్గజ ఎల్ఐసిబిఎం విజయశ్రీ జీవిత భీమా ఆవశ్యకతను ప్రతీ వ్యక్తికీ తెలియచేయాలి అన్నారు. మంగళవారం ఎల్ఐసి ఏజెంట్ ప్రోత్సాహక సమావేశం జరిగింది. ఎ సందర్బంగా ఆమె ఏజెంట్స్ ను ఉద్దేశించి మాటాడుతూ పట్టణాల్లో భీమా పై పూర్తి అవగాహన ఉందని అదే గ్రామాల్లో బీమా పై అవగాహనా తక్కువగా ఉందని వారికి భీమా ప్రాముఖ్యతను తెలియచేసే భాద్యత ఏజెంట్స్ దే అని ఆమె అన్నారు.