చీపురుపల్లి నియోజకవర్గంలో వర్షపాతం వివరాలు

62చూసినవారు
చీపురుపల్లి నియోజకవర్గంలో వర్షపాతం వివరాలు
చీపురుపల్లి నియోజకవర్గంలో వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. మెరకముడిదాం మండలంలో 86. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిపారు. కాగా చీపురుపల్లి మండలంలో 77. 4 మిల్లీమీటర్లు, గరివిడి మండలంలో 76. 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గుర్ల మండలంలో 76. 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. వర్షాలు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్