26న మెంటాడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

63చూసినవారు
26న మెంటాడలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
ఈనెల 26వ తేదీన మెంటాడలో సహాయస్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తామని ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్, రేవంత్ శనివారం విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరగనున్న ఈ శిబిరంలో పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్