గంట్యాడ: ఆకాశంలో కనువిందు చేసిన ఇంద్ర ధనస్సు

54చూసినవారు
గంట్యాడ: ఆకాశంలో కనువిందు చేసిన ఇంద్ర ధనస్సు
గంట్యాడ గ్రామంలో ఆదివారం ఆకాశంలో ఏడు రంగుల ఇంద్రధనస్సు దర్శనమిచ్చింది. ఒక పక్క ఎండ, మరో పక్క వాన కురిసిన సందర్భంలో ఆకాశంలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఈ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. మరికొందరైతే ఇంధ్ర ధనుస్సు దృశ్యాన్ని సెల్ ఫోన్లలో బంధించారు.

సంబంధిత పోస్ట్