ఎం. ఎన్ ఛానల్ పనులు ప్రారంభం

68చూసినవారు
ఎం. ఎన్ ఛానల్ పనులు ప్రారంభం
బొండపల్లి మండలంలోని కనిమెరక జంక్షన్ నుండి నెలివాడ మధ్యగల ఎం. ఎన్. చానల్ పనులను బుధవారం ప్రారంభించామని నీటిపారుదల శాఖ డీఈ పాండు విలేకరులకు తెలిపారు. ఈ పనుల కోసం సుమారు 5 లక్షల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేశామన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగదు అన్నారు.

సంబంధిత పోస్ట్